నటి వనితా విజయ్‌కుమార్‌

1980 అక్టోబర్‌5న జననం

యాక్టర్స్‌ విజయ్‌కుమార్‌-మంజుల పెద్దకూతురే వనితా

1995లో విడుద‌లైన చంద్ర‌లేఖ చిత్రంతో అరంగేట్రం

దేవీ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ

దేవీ సూపర్‌ హిట్‌తో తెలుగులో గుర్తింపు

తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో నటించింది

తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొని వివాదాస్పద నటిగా పాపులారిటీ

మూడు పెళ్లిళ్లతో వివాదాస్పద నటిగా గుర్తింపు