స్టార్‌ హీరోయిన్‌ తమన్నా క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు

తన గ్లామర్‌తో మిల్కీ బ్యూటీగా కుర్రకారు మతిలో నిలిచిపోయింది

ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో బిజీ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ నెట్టింట తెగ సందడి చేస్తోంది

తరచూ తన గ్లామరస్‌ ఫొటోలు షేర్‌ చేస్తు కుర్రకారు మతి పోగోడుతోంది

ఇటీవల జరిగిన లక్మీ ఫ్యాషన్‌ షోలో తళుక్కున మెరిసింది తమన్నా

పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్న ఈ షోలో తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది

ఈ సందర్భంగా ఫ్యాషన్‌ డ్రెస్‌లో హోయలు పోతూ ఆ ఫొటోలను సామాజీకి మాధ్యమాల్లో షేర్‌ చేసింది

ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి