మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దంపైనే అవుతున్నా ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది
ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తుంది
ఈ ఏడాది మొదటి నుంచి తమన్నా హాట్‌టాపిక్‌గా మారింది
న్యూ ఇయర్ వేడుకలో నటుడు విజయ్‌కి ముద్దు పెట్టి వీడియో వైరల్ అయ్యింది
దీంతో తమన్నా డేటింగ్ రూమర్స్‌పై ఆసక్తి సంతరించుకుంది
ఇక తమన్నా ప్రతి పోస్ట్, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి
రీసెంట్గా తమన్నా గుర్తుందా శీతాకాలం చిత్రంతో అలరించింది
ప్రస్తుతం ఆమె చిరంజీవి భోళా శంకర్ సినిమాతో పాటు తమిళంలో పలు చిత్రాలు చేస్తోంది