సుష్మితా సేన్‌ బర్త్‌డే స్పెషల్‌

1975 నవంబర్‌ 19న హైదారాబాద్‌ బెంగాలీ కుటుంబంలో పుట్టింది

ఢిల్లీలో విద్యాభ్యాసం చేసింది

1994లో మిస్‌ యూనివర్స్‌ కీరిటం గెలుచుకుంది

హిందీ, తమిళ, తెలుగు సినిమాలలో నటించి హీరోయిన్‌గా గుర్తింపు పొందింది

‘దస్తాక్‌’(1996) అనే హిందీ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది

రక్షకుడు మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది

రీసెంట్‌గా ఆమె ఐపీఎల్‌ సృష్టికర్త లలిత్‌ మోదీతో డేటింగ్‌, బ్రేకప్‌తో వార్తల్లో నిలిచింది

ప్రస్తుతం ఆమె ‘తాలి’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది, ఇందులో సుస్మితా ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో కనిపించనుంది