శ్రియా శరణ్ టాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు

ఇటీవల విడుదలైన హిందీ దృశ్యం-2 సినిమాలో కనిపించింది

వయసు పెరిగినా తన అందంలో ఏమాత్రం తగ్గని భామ

రెండు దశాబ్దాలుగా తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించింది

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది.

ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది

రెడ్‌ శారీలో శ్రియా అందాలు

రెడ్‌ శారీలో పిక్స్ వైరల్