నటి స్నేహ బర్త్‌డే స్పెషల్‌

1981 అక్టోబర్‌ 12న ముంబైలోని తెలుగు కుటుంబంలో జననం

అసలు పేరు సుహాసిని రాజారం నాయుడు

తమిళ చిత్రం ఇంగనే ఓరు నిలపాక్షి మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది

ప్రియమైన నీకు మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది

ఆ తర్వాత వరుసగా తమిళ్‌, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది

ఈ క్రమంలో తమిళ్‌ నటుడు ప్రసన్నను మే 11,2012లో ప్రేమ వివాహం చేసుకుంది

ప్రస్తుతం ఈ జంటకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు