నటి సిమ్రాన్ బర్త్‌డే స్పెషల్
1976 ఏప్రిల్ 4న ముంబైలో జననం
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన సిమ్రాన్
‘సనం హార్జై’(1995) హిందీ మూవీతో సినీరంగ ప్రవేశం
‘ఇంద్రప్రస్థం’మూవీతో కోలీవుడ్ ఎంట్రీ
తొలి చిత్రంతోనే కమర్షియల్ హిట్ అందుకున్న సిమ్రాన్
సుమన్ సరసన ‘అబ్బాయి గారి పెళ్లి’ చిత్రంలో నటించి టాలీవుడ్‌కు పరిచయమైంది
తెలుగులో బాలకృష్ణ, చిరంజీవి,వెంకటేశ్, నాగార్జున వంటి అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది
ఈ క్రమంలో ఫాంటా, కొకకొలాతో పాటు పలు వాణిజ్య ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్వవహరించిన సిమ్రాన్
2003 డిసెంబర్ 2న తమిళ నటుడు దీపక్ బగ్గాతో వివాహం
వీరికి అదీప్ ఒడో, అదిత్ వీర్ సంతానం
పెళ్లి అనంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సిమ్రాన్
రీసెంట్గా బుల్లితెర రీఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్ ప్రస్తుతం పలు టీవీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తుంది