శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి

బాలీవుడ్‌లోని పలు సినిమాల్లో నటించిన భామ

పిలిస్తే పలుకుతా చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ

బాలీవుడ్‌లో ఫేమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ

ఇటీవల షమితాపై డేటింగ్ రూమర్స్

నటుడు అమీర్ అలీతో డేటింగ్‌లో ఉందంటూ వార్తలు

డేటింగ్ వార్తలను కొట్టి పారేసిన బాలీవుడ్ బ్యూటీ