నటి సంగీత బర్త్‌డే స్పెషల్‌

1978 అక్టోబర్‌ 21న చెన్నైలో జననం

అసలు పేరు రసిక

నటి, డ్యాన్సర్‌, సింగర్‌గా పరిశ్రమలో గుర్తింపు

చెన్నైలో విద్యాభ్యాసం, ఇంటర్‌ పూర్తి

స్కూలింగ్‌లోనే భరతనాట్యం నేర్చుకున్న సంగీత

తమిళ చిత్రం పుంజోలైతో వెండితెరకు పరిచయం

ఖడ్గం మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ

ఖడ్గం, పితమగన్‌ చిత్రాలకు ఫిలింఫేర్‌ అవార్దులు అందుకున్నారు

1 ఫిబ్రవరి 2009 సింగర్‌ క్రిష్‌తో వివాహం​

వీరికి కూతురు సంతానం

సరిలేరు నీకెవ్వరుతో టాలీవుడ్‌ రీఎంట్రీ