బుల్లితెరపై యాంకర్‌ రష్మీ గౌతమ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్‌ యాకర్స్‌లో ఒకరుగా కొనసాగుతుంది

బుల్లితెరపైనే కాకుండా అప్పుడప్పుడు వెండితెరపై కూడా మెరుస్తూ అలరిస్తుంది

కెరీర్‌ పరంగా ఎంత బిజీ ఉన్నప్పటికీ.. సోషల్‌ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటుంది

తాజాగా ఆమె బ్లాక్‌ అండ్‌ వైట్‌ ట్రెండీ చుడిదార్‌లో హోయలు పోతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది

ఇందులో రష్మీ హోమ్లీ బ్యూటీగా తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తోంది

ప్రస్తుతం ఆమె లేటెస్ట్‌ ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి