సీనియర్‌ నటి ప్రగతి బర్త్‌డే స్పెషల్‌

1976 మార్చి 17న ఒంగోలులో జననం

పూర్తి పేరు ప్రగతి మహవాడి

మోడల్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ప్రగతి

తమిళ చిత్రం వీట్ల విశేశాంగ మూవీతో హీరోయిన్‌ సినీరంగ ప్రవేశం

మహేశ్‌ బాబు ‘బాబీ’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ

తెలుగు, తమిళ, మలయళం, కన్నడ చిత్రాలు, టీవీ సీరియల్స్‌లో నటించింది

‘ఏమైందీ ఈవేళ’ చిత్రంలో తల్లి పాత్రకు నంది అవార్డు గెలుచుకుంది

‘కల్యాణ వైభోగం’ మూవీతో 2వ సారి నంది(ఉత్తమ హాస్య నటి) అవార్డు అందుకుంది

ప్రస్తుతం ఎఫ్‌ 3, భోళా శంకర్‌ చిత్రాలతో బిజీగా ఉంది