'శ్రీ మహాలక్ష్మీ' అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన పూర్ణ

అవును, అఖండ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి

హీరోయిన్‌గా కంటే బుల్లితెరపైనే పాపులర్‌ అయ్యింది

షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తతో జూన్‌ 13న వివాహం

రీసెంట్‌గా రిసెప్షన్‌ ఫోటోలను కూడా షేర్‌ చేసిన పూర్ణ

నెట్టింట వైరల్‌గా మారిన పూర్ణ పెళ్లి ఫోటోలు