గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న హీరోయిన్‌ పూర్ణ

ఇటీవలె షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తతో నిశ్చితార్థం

వివాహం రద్దు చేసుకున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం

తాజాగా ఈ వార్తలపై ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చిన పూర్ణ

కాబోయే భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేసి రూమర్స్‌కి చెక్‌

'ఎప్పటికీ నావాడు'అంటూ క్యాప్షన్‌ ఇచ్చిన పూర్ణ

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది