త్వరలో తల్లి కాబోతున్న పూజా రామచంద్రన్‌

గ్రాండ్‌గా నటి సీమంతం వేడుక

తల్లి కాబోతున్న పూజను మనసారా ఆశీర్వదించిన బంధుమిత్రులు

సీమంతం ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన నటి

నెట్టంట వైరల్‌గా మారిన ఫోటోలు

స్వామి రారా, ఎంత మంచివాడవురా చిత్రాలతో పూజాకు గుర్తింపు

లవ్‌ ఫెయిల్యూర్‌, దోచేయ్‌, పవర్‌ ప్లే, ఇప్పుడు కాక ఇంకెప్పుడు సహా పలు చిత్రాల్లో నటించింది

బిగ్‌బాస్‌ తెలుగు 2వ సీజన్‌తో మరింత పాపులారిటీ

2019లో నటుడు జాన్‌ కొకెన్‌ను పెళ్లాడిన పూజా

నేనొక్కడినే, కేజీఎఫ్‌, బాహుబలి, తెగింపు చిత్రాల్లో మెరిసిన జాన్‌