పూజా హెగ్డే లేటెస్ట్‌ ఫొటోలు వైరల్‌

దక్షిణాదిలో పూజా హెగ్డేకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

సౌత్‌లో దాదాపు స్టార్‌ హీరోలందరి సరసన నటించి అగ్ర హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది

తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లోనూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది

తెరపై అందాలు ఆరబోస్తూ గ్లామరస్ హీరోయిన్‌గా పాపులారిటీని సొంతం చేసుకుంది

ప్రస్తుతం వరుస ఆఫర్లు, పాన్‌ ఇండియా చిత్రాలతో కెరీర్‌ పరంగా దూసుకుపోతోంది

అయితే ఈ ఏడాది ఆమె నటించిన రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్‌లు నిరాశ పరిచిన పూజ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు

ప్రస్తుతం తెలుగులో ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28 చిత్రంతో పాటు హిందీలో రెండు సినిమాలు చేస్తోంది