పూజ హెగ్డే దీపావళి స్పెషల్ ఫోటోలు వైరల్...

బుట్టబొమ్మ పూజా హెగ్డే అంటే తెలియని వాళ్లు ఉండరు

తమిళ సినిమా నుండి వచ్చి తెలుగులో ఒక లైలా కోసం సినిమా తో ఎంట్రీ

ఇండస్ట్రీ లో పెద్ద హీరోలతో జోడిగా నటించిన పూజా హెగ్డే

అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో నటించిన పూజా హెగ్డేకు మంచి పేరు వచ్చింది

ప్రస్తుతం మహేష్ బాబు, అటు హిందీలో సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తున్నారు

పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ యాక్టీవ్ గా ఉంటుంది

ఆమె పెట్టె ప్రతి ఫోటోకి నెటిజన్లు లైకులు, కామెంట్స్ వర్షం కురిపిస్తారు

తాజాగా దీపావళి పండుగ సందర్భంగా ఫోటోలు షేర్ చేసింది

ఇంకేముంది వెంటనే వాటిని వైరల్ చేసేసారు సోషల్ మీడియా లో