ఆర్‌ఎక్స్‌100 సినిమాతో ఫేమ్ సాధించిన భామ

పలు భాషల్లోని సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి

2013లో తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది భామ

టాలీవుడ్‌లో ఆర్‌ఎక్స్‌ 100తో ప్రేక్షకులను మెప్పించింది

పాయల్ రాజ్‌పుత్‌ బాలీవుడ్ సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ నటించింది

పలు ఓటీటీ, వెబ్‌ సిరీస్‌ల్లోనూ మెరిసింది పాయల్

సోషల్ మీడియాతో అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది

టాలీవుడ్‌లో ఆర్‌ఎక్స్‌ 100తో ప్రేక్షకులను మెప్పించింది