పాయల్‌ రాజ్‌పుత్‌ బర్త్‌డే స్పెషల్‌

1992 డిసెంబర్‌ 5న ఢిల్లీలో జననం

ఆర్‌ఎక్స్100 సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించింది పాయల్ రాజ్‌పుత్

గ్లామర్‌ పాత్రలతో కుర్రకారును ఆకట్టుకుంది

ప్రస్తుతం అవకాశాలు కరువైన తరచూ సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ని పలకరిస్తోంది

తన బోల్డ్‌ ఫోటోలను తరచూ షేర్‌ చేస్తూ నెట్టింట సందడి చేస్తూ వస్తోంది

రీసెంట్‌గా మంచు విష్ణు జిన్నా మూవీలో నటించింది