సౌత్‌ ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్లలో నివేదా పేతురాజ్ ఒకరు

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన నటి

2016లో తమిళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ

పాగల్ సినిమా తర్వాత మరోసారి విశ్వక్‌ సేన్‌తో నటించిన భామ

చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో మెప్పించిన నివేదా

ఉగాదికి దాస్ కా ధమ్కీతో అలరించేందుకు సిద్ధమైన నటి

తనదైన గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్న నివేదా

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటోన్న భామ