నిధి అగర్వాల్‌.. కుర్రకారు మతి పోగొట్టేంత అందం ఆమెది

ఆమె తెరపై కనిపించిందంటే అందాల మోతే

ఇక సామాజిక మాధ్యమాల్లోనైతే చెప్పాల్సిన పనిలేదు

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రం సంచలన విజయం అందుకుంది ఈ బ్యూటీ

అయినా ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు

దీంతో కోలీవుడ్‌కు మకాం మార్చిన నిధి శింబు వంటి స్టార్‌ హీరో సరసన నటించింది

తమిళంలో పలు చిత్రాలు చేసిన నిధి అక్కడ కూడా పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి

దీంతో ప్రస్తుతం ఆమె ఆఫర్స్‌ కోసం దర్శక-నిర్మాతల దృష్టిని ఆకర్షించే పనిలో పడింది