లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార బర్త్‌డే స్పెషల్‌

1984 నవంబర్‌ 18న బెంగళూరులో జననం

మనసీనక్కరే మూవీతో మలయాళంలోకి ఎంట్రీ

అయ్యా చిత్రంలో తమిళ పరిశ్రమలోకి తెరంగేట్రం

లక్ష్మీ సినిమాతో తెలుగు తెరపైన మెరిసిన నయన్‌

ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి కమర్షియల్‌ హిట్స్‌ అందుకుంది

మొత్తం 75కు పైగా చిత్రాల్లో నటించిన నయన్‌(తెలుగు, తమిళ, మలయాళం)

ఫోర్భ్స్‌ ఇండియా సెలబ్రెటీ(2018) జాబితాలో స్థానం దక్కించుకున్న తొలి దక్షిణాది హీరోయిన్‌గా నయన్‌కు గుర్తింపు

సౌత్‌ ఇండియా సినిమాల్లో లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు

తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌తో ప్రేమయాణం, త్వరలో పెళ్లి

ప్రస్తుతం తెలుగులో ‘గాడ్‌ ఫాదర్‌’, తమిళంలో ‘కాతువాకుల రెండు కాదల్‌’ సినిమాలతో బిజీ