ఆది సాయికుమార్ చిత్రంలో నటిస్తున్న భామ మిశా నారంగ్

తెల్లవారితే గురువారం చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ

హర్యానాలో జన్మించిన మిశా

సినిమాలపై ఆసక్తితో ముంబయిలో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ

మొదట మిస్సింగ్ చిత్రానికి ఎంపికైన నటి

ఆ తరువాతే తెల్లవారితే గురువారం మూవీలో ఛాన్స్

ఈ బ్యూటీకి విజయ్ దేవరకొండ​ అంటే చాలా ఇష్టమట

ఆది సాయికుమార్​ సీఎస్​ఐ సనాతన్ చిత్రంతో పలు తమిళ సినిమాల్లో నటిస్తోంది​