1975 సెప్టెంబర్‌ 16న మద్రాసులో జననం

బాలనటిగా తెలుగు, తమిళంలో ఎన్నో హిట్‌ సినిమాల్లొ నటన

తెలుగులో తొలిసారిగా 'సిరిపురం మొన‌గాడు'సినిమాతో వెండితెరపై ఎంట్రీ

'సీతారామ‌య్య‌గారి మ‌న‌వ‌రాలు' చిత్రం మంచి గుర్తింపు సంపాదించింది

ముఠామేస్త్రి, స్నేహం కోసం,బొబ్బిలిసింహం,చంటి వంటి హిట్‌ సినిమాలు

రజనీకాంత్‌తో బాలనటిగా చేసిన మీనా ఆ తర్వాత ఆయనతో ముత్తు సినిమాలో ఆయనకు జోడీగా నటించింది

2009లో విద్యాసాగర్‌తో వివాహం.. ఈఏడాది అనారోగ్యంతో ఆయన మృతి

మీనా-విద్యాసాగర్‌ దంపతులకు ఒక పాప నైనిక

ఐదేళ్ల ప్రాయంలోనే నైనిక `తేరి`అనే చిత్రంలో నటించింది