నటి మాళవిక మోహనన్ కేరళలోని పయ్యనూర్‌లో జన్మించింది.

2013లో మలయాళ మూవీ 'పట్టం పోల్' ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.

తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న మలయాళ ముద్దుగుమ్మ

గతంలో నయనతారపై వివాదస్పద కామెంట్స్ చేసిన మాళవిక

ప్రస్తుతం హిందీ సినిమాలో నటిస్తోన్న భామ

సోషల్ మీడియాలో మాళవిక ఫోటోలు వైరల్