'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ కీర్తి సురేశ్‌

మహానటి చిత్రానికి ఏకంగా జాతీయ అవార్డునే సొంతం చేసుకుంది

అయితే రీసెంట్‌గా దర్శకుడు వెంకి అట్లూరి పెళ్లికి హాజరైంది

ఈపెళ్లికి కీర్తి వేసుకొచ్చిన లెహంగాపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు

ఇది పెళ్లికి వేసుకొచ్చే డ్రెస్పెనా? ముందు నీ స్టైలిస్ట్‌ను మార్చుకో అంటూ విమర్శించారు

నీ డ్రెస్‌ అసలు బాగాలేదు షామియానాతో కుట్టికున్నావా? అంటూ వ్యగ్యంగా కామెంట్స్ చేశారు

తాజాగా అదే డ్రెస్‌పై ఫొటోషూట్‌కు ఫోజులు ఇచ్చి వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది

దీంతో మళ్లీ అదే షామియానా డ్రెస్సా అంటూ నెటిజన్లు కీర్తి స్టైల్‌పై నిరాశ వ్యక్తం చేస్తున్నారు