వెరైటీ డ్రెస్‌లో కీర్తి అందాల విందు

కీర్తి సురేశ్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

‘మహానటి’ మూవీతో ఆమె రాత్రికిరాత్రే స్టార్‌డమ్‌ తెచ్చుకుంది

ఈ చిత్రంలో అచ్చం సావిత్రిని దిచ్చేసింది

ఇందులో ఆమె హోమ్లీ లుక్‌కు ప్రేక్షకులంత ఫిదా అయ్యారు

అలాంటి కీర్తి ఈ మధ్య నెట్టింట ఫుల్‌ గ్లామర్‌ షో చేస్తోంది

పోట్టి దుస్తులు, భిన్నమైన వస్త్రధారణతో ఫ్యాన్స్‌కి షాకిస్తోంది

తాజాగా ఆమె ముత్యాలతో డిజైన్‌ చేసిన ఓ వెరైటీ ఫ్రాక్‌లో అందాల విందు చేసింది

అది చూసి ఫ్యాన్స్‌ అంతా షాకవుతున్నారు.. ఇదేంటి కీర్తి అంటూ ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు