‘మహానటి’ కీర్తి సురేశ్‌ బర్త్‌డే స్పెషల్‌

1992 అక్టోబర్‌ 17న చెన్నైలో జననం

మలయాళం డైరెక్టర్‌ జి. సురేశ్‌ కుమార్‌, నటి మేనక తనయగా సినీరంగ ప్రవేశం

బాలనటిగా పలు చిత్రాల్లో నటించింది

ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో శిక్షణ పొందింది

మలయాళ చిత్రం ‘గీతాంజలి’తో హీరోయిన్‌గా పరిచయమైంది

‘నేను శైలజ’ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది

ఆ తర్వాత మహానటి మూవీతో స్టార్‌ డబ్‌ తెచ్చుకుంది

ఈ మూవీకి గాను జాతీయ అవార్డు అందుకుంది

ప్రస్తుతం తెలుగులో భోళా శంకర్‌, దసరా వంటి చిత్రాలతో బిజీగా ఉంది