బాలీవుడ్‌ నటి కరిష్మా కపూర్‌ బర్త్‌డే స్పెషల్‌

1974 జూన్‌ 25న ముంబైలో జననం

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, దర్శక-నిర్మాత రణ్‌ధీర్‌ కపూర్‌ కూతురు

‘ప్రేమ్‌ ఖైదీ’ మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది

తొలి సినిమాతోనే మంచి సక్సెస్‌ అందుకుంది

బాలీవుడ్‌ హంగామా, జాగృతి వంటి చిత్రాలల్లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది

అజయ్‌ దేవగన్‌తో డేటింగ్‌, బ్రేకప్‌(1992-1995) కారణంగా తరచూ కరిష్మా వార్తల్లోకెక్కింది

2002లో అభిషేక్‌ బచ్చన్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది

కొన్ని నెలలకు అభిషేక్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకుని ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది

2003 సెప్టెంబర్‌ 29 ఇండస్ట్రీయలిస్ట్‌ సంజయ్‌ కపూర్‌తో వివాహం

వీరికి కూతురు సమైరా, కుమారుడు కియాన్‌ ఉన్నారు

2016లో భర్తతో విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరిగా నివసిస్తుంది