నటి జ్యోతిక బర్త్‌డే స్పెషల్‌

1978 అక్టోబర్‌ 18న ముంబైలో జననం

హీరోయిన్‌ నగ్మా సోదరి జ్యోతిక

డోలి సాజా కే రఖ్నా సినిమాతో తెరంగేట్రం​

తెలుగులో జ్యోతిక చేసిన తొలి చిత్రం ఠాగూర్‌

చంద్రముఖి సినిమాలో నటనకు గాను విమర్శకుల ప్రశంసలు

కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉండగానే 2006లో హీరో సూర్యతో వివాహం

పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్‌..2015లో వయదినిలే చిత్రంతో రీఎంట్రీ

జ్యోతిక-సూర్య దంపతులకు దేవ్‌, దియా సంతానం

ఉత్తమ నటిగా మూడు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు