నీలి రంగు డ్రెస్‌లో చందమామల జాన్వీ కపూర్‌

అతిలోక సుందరి శ్రీదేవి అందాన్నే కాదు నటననూ పుణికి పుచ్చుకుంది జాన్వీ కపూర్‌

కథ కోసం ఎంతటి రిస్క్‌ అయినా చేస్తూ తల్లికి తగ్గ కూతురిగా పేరు తెచ్చుకుంటోంది

2018లో కెరీర్‌ మొదలు పెట్టిన జాన్వీ తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది

అందుకు తగ్గట్టుగానే చేతినిండా సంపాదిస్తోంది

ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌లో నటిగా ఫుల్‌ బిజీగా ఉంది

తాజాగా అమె మిలి చిత్రంతో ఫ్యాన్స్‌ని పలకరించింది

ఇందులో జాన్వీ ఓ చాలెంజింగ్‌ రోల్‌ చేసింది

మైనస్‌ 16 డిగ్రీల చలిలో ఇరుక్కుపోయిన వ్యక్తిగా జాన్వీ ఈ చిత్రంలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది