జాతిరత్నాలు సినిమాతో కుర్రకారు మనసు దోచుకున్న హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా

చిట్టి పాత్రలో ఫరియా నటనకు మంచి మార్కులే పడ్డాయి

జాతిరత్నాలు తర్వాత కూడా పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి

అయితే అవేవి సెట్స్‌పైకి రాకుండానే ఆగిపోయాయి

ఈ క్రమంలో నాగార్జున్‌ ‘బంగార్రాజు’ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌కు చిందేసింది

ఇక ఆమె లేటెస్ట్‌ మూవీ లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌ నవంబర్‌ 4న విడుదలైంది

ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె పలు ఫొటోలకు ఫోజులు ఇచ్చింది

ప్రస్తుతం ఆమె ఫొటోలు ఫ్యాన్స్‌, నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి