టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో దివి వాద్యా ఒకరు

మహేశ్ బాబు సినిమా మహర్షి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది

బిగ్‌బాస్ సీజన్‌-4లో పాల్గొన్న ముద్దుగుమ్మ

ఆ తర్వాత కెరీర్‌లో వరుస ‍అవకాశాలు

ఎంబీఏ పూర్తి చేసిన నటి హైదరాబాద్‌లోనే జన్మించింది

చిరంజీవి గాడ్‌ ఫాదర్‌లో నటించిన భామ

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న దివి

ప్రస్తుతం ఏటీఎం వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది