‘బిగ్ బాస్’ బ్యూటీ దివి
బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకుంది
మహర్షి సినిమాలో నటించిన ముద్దుగుమ్మ
మెగాస్టార్ గాడ్ ఫాదర్ చిత్రంలో మెప్పించింది
గతంలో క్యాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన దివి
వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తోన్న భామ
ప్రస్తుతం మెగాస్టార్ భోళాశంకర్ చిత్రంలోనూ నటిస్తోంది
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటున్న భామ
ఇటీవల హాట్ పిక్స్ షేర్ చేస్తోన్న దివి
సందీప్ కిషన్ ఎ1 ఎక్స్‌ప్రెస్‌లో కనిపించిన భామ
సోషల్ మీడియాలో వైరలవుతున్న దివి పిక్స్
అయితే ఇప్పటి వరకు సరైన హిట్ దక్కలేదు