చూపులతో గుచ్చేస్తున్న బ్యూటీ

మైఖేల్‌ నటి దీప్శిక బ్యూటిఫుల్‌ ఫోటోలు

పుట్టిపెరిగింది తమిళనాడులో

తమిళ సినిమాలు చేస్తున్న సమయంలో తెలుగులో అవకాశం

తెలుగు చిత్రాలతో మంచి గుర్తింపు

సందీప్‌ కిషన్‌ మైఖేల్‌ మూవీలో కీలక పాత్రలో మెరిసింది

నిజానికి ఆ పాత్రలో మరో నటి యాక్ట్‌ చేయాల్సిందట

కానీ ఆమె తప్పుకోవడంతో తనకు ఛాన్స్‌ వచ్చిందట

ప్రస్తుతం అరడజను చిత్రాల్లో నటిస్తున్న బ్యూటీ

రవితేజ నిర్మిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది

అలాగే ఉద్వేగంలోనూ నటిస్తోంది

తను నటించిన రమణ కల్యాణం రిలీజ్‌కు రెడీ