అనుష్క శెట్టి బర్త్‌డే స్పెషల్‌

1981 నవంబర్‌ 7న మంగళూరులో జననం

అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి

సూపర్‌ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది

సూపర్‌ మూవీ సమయంలోనే స్వీటీ పేరును అనుష్కగా మార్చి అనౌన్స్‌ చేశారు పూరీ జగన్నాథ్‌, నాగార్జున

ఆ తర్వాత విక్రమార్కుడు, లక్ష్యం, అరుంధతి, అస్త్రం, డాన్, బలాదూర్, చింతకాయల రవి తదితర చిత్రాలతో అలరించింది

అరుంధతి మూవీతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది

బాహుబలి చిత్రాలతో నేషనల్‌ స్టార్‌గా మారింది

చివరిగా భాగమతి చిత్రంలో నటించిన అనుష్క కాస్తా సినిమాలకు బ్రేక్‌ తీసుకుంది

ప్రస్తుతం ఓ పెద్ద బ్యానర్లో మూడు సినిమాలకు సంతకం చేసినట్లు సమాచారం