‘ప్రేమమ్‌’ మూవీతో సినీ పరిశ్రమకు పరిచయమైంది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్‌

చేసింది కొన్ని సినిమాలే అయినా అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది

వెండితెరపై డిసెంట్‌ రోల్స్‌ ఎంచుకుంటూ అందం, అభినయంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది

మరోవైపు అనుపమ సోషల్‌ మీడియాలో సైతం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది

తన వ్యక్తిగత విషయాలను, గ్లామరస్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది

ఈ నేపథ్యంలో అనుపమ తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేసింది

తాజాగా ఆమె రెడ్‌ లెహంగాలో వయ్యారాలు పోతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది

ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి