ముంబయిలో పుట్టి పెరిగిన హీరోయిన్ అనిత

ఉదయ్ కిరణ్ మూవీ నువ్వు నేను సినిమా ద్వారా సినిమాల్లో ఎంట్రీ

2001లో తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు-నేను

ఆ తరువాత తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను చిత్రంలో కనిపించింది.

తెలుగులో తొట్టిగ్యాంగ్ చిత్రంలో నటించింది.

2003లో థ్రిల్లర్ మూవీ కుచ్ తో హై ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ.

కళావర్ కింగ్ సినిమాలో ఓ అతిథి పాత్రలో కనిపించిన హీరోయిన్

ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న హీరోయిన్