ప్రముఖ నటి, హీరోయిన్‌ అనిత బర్త్‌డే స్పెషల్‌

1981 ఏప్రిల్‌ 14న ముంబైలో జననం

పూర్తి పేరు అనిత హస్సానందనిరెడ్డి

తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన అనిత

హిందీలో యే హై మొహబ్బతే, నాగిని వంటి సీరియల్స్‌లో మంచి గుర్తింపు పొందింది

ఇదర్‌ ఉదర్‌ అనే టీవీ సీరియల్‌తో బుల్లితెర ప్రవేశం

‘నువ్వు-నేను’ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ

‘కుచ్‌ తో హై’ చిత్రంతో బాలీవుడ్‌ వెండితెరకు పరిచయం

ప్రముఖ టీవీ నటుడు ఇజాజ్‌ ఖాన్‌తో డేటింగ్‌, బ్రేకప్‌

2013 అక్టోబర్‌ 14న కార్పొరేట్ ప్రొఫెషనల్ రోహిత్ రెడ్డితో వివాహం

వీరికి కుమారుడు ఆరవ్‌ రెడ్డి సంతానం