ఐశ్వ‌ర్యా రాజేశ్‌.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు

తమిళ నటి అయిన ఆమె కౌసల్యా కృష్ణమూర్తి మూవీతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకుంది

ప్రస్తుతం ఆమె గ్లామర్‌ రోల్స్‌ కాకుండ ప‌ర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌ల్లో నటిస్తూ ప్రత్యక ఇమేజ్‌ను సంపాదించుకుంది

ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళంలో పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది

ఇదిలా ఉంటే ఐశ్వర్య రాజేశ్‌ సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది

తెరపై చుడిదార్‌, చీర వంటి సాంప్రదాయ వస్త్రాధారణలో హోమ్లీగా కనిపించే ఈ బ్యూటీ నెట్టింట మాత్రం ఫుల్‌ గ్లామర్‌ షో చేస్తోంది

తరచూ ఫ్యాషన్‌, స్టైలిష్‌ వేర్‌లో దర్శనమిస్తుంది

తాజాగా ఆమె సింగిల్‌ పీస్‌, ట్రెండీ సూట్‌లో స్టైలిష్‌గా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి