హీరోయిన్‌ అదితి రావ్‌ హైదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు

తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది

2006లో మమ్ముట్టి సరసన మలయాళ చిత్రం ప్రజాపతితో సినీరంగ ప్రవేశం చేసింది

ఈ సినిమాలో దేవదాసీ పాత్రలో నటించిన ఆమెకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి

చేసింది తక్కవు సినిమాలే అయినా సౌత్‌లో మంచి గుర్తింపు పొందింది

ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో వెండితెరపై అదితి సందడి కరువైంది

అయినప్పటికీ సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది

తరచూ తన లెటెస్ట్‌ ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ ఫుల్‌ గ్లామర్‌ షో చేస్తుంది