విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ బర్త్‌డే

1965 మార్చి 26న బెంగళూరులో జననం

నటుడు, డైరెక్టర్‌, నిర్మాతగా పరిశ్రమలో గుర్తింపు

తెలుగు, కన్నడ, తమిళం, హిందీలో 200లక పైగా చిత్రాల్లో నటించాడు

కె బాలచందర్‌ దర్శకత్వంతో వచ్చిన తమిళ చిత్రం డ్యుయెట్‌తో వెండితెర ఎంట్రీ

ఇద్దరు మూవీతో కమర్షియల్‌ సక్సెస్‌ అందుకున్నాడు

‘ఇద్దరు’ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాశ్‌ రాజ్‌కు తొలి జాతీయ పురస్కారం

నటుడిగా 5 జాతీయ అవార్డులు, 8 నంది అవార్డులు అందుకున్న ప్రకాశ్‌రాజ్‌

అలాగే తమిళనాడు రాష్ట్ర పురస్కారంతో పాటు, 3 సార్లు విజయ అవార్డులు అందుకున్నాడు

1994లో లలిత కుమారి(డిస్కో శాంతి సోదరి)తో మొదటి వివాహం​, 2009లో విడాకులు

వీరికి కూతుళ్లు మేఘన, పూజ సంతానం

2010లో బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ పొన్ని వర్మతో ప్రేమ వివాహం

వీరికి వేదాంత్‌ కుమారుడు