నటుడు, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ బర్త్‌డే స్పెషల్‌

1982 జూన్‌ 23న చెన్నైలో జననం

తమిళ చిత్రం ‘మోస్కోవిన్‌ కావేరీ’ మూవీతో సినీరంగ ప్రవేశం

‘మోస్కోవిన్‌ కావేరీ’ చిత్రంలో సమంత కథానాయికగా నటిచింది

అందాల రాక్షసి సినిమాతో హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు

ఆ తర్వాత పలు చిత్రాల్లో సహానటుడిగా కనిపించాడు

2014లో ప్రముఖ సింగర్‌ చిన్మయి శ్రీపాదను ప్రేమ వివాహం చేసుకున్నాడు

శ్రీమంతుడు, యూటర్న్‌, శ్యామ్‌ సింగరాయ్‌ వంటి చిత్రాలతో రాహుల్‌ గుర్తింపు పొందాడు

చి.ల.సౌ తెలుగు చిత్రంతో దర్శకుడిగా మారి మంచి విజయం అందుకున్నాడు

ఆ వెంటనే మన్మథుడు 2 చిత్రాన్ని తెరకెక్కించి భారీ డిజాస్టర్‌ అందుకున్నాడు