నటుడు, హీరో ఆకాశ్‌ బర్త్‌డే స్పెషల్‌

1981 మార్చి 18న కొలంబోలో(శ్రీలంక తమిళ కుటుంబం) జననం

అసలు పేరు జై సతీష్‌ నాగేశ్వరన్‌

తమిళ చిత్రం ‘రోజావనం’తో సినీరంగ ప్రవేశం

ఈ సినిమా తర్వాత ఆకాశ్‌గా పేరు మార్చుకున్నాడు

‘ఆనందం’ మూవీతో హీరోగా టాలీవుడ్‌ ఎంట్రీ

ఆనందం మూవీతో రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ తెచ్చుకున్నాడు

ఆ తర్వాత హీరోగా పలు సినిమాల్లో నటించాడు

వరస ప్లాప్‌ల అనంతరం అవకాశాలు తగ్గడంతో నటనకు బ్రేక్‌ ఇచ్చాడు

ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్‌లో స్థిరపడ్డాడు