దూసుకుపోతున్న నీలాంబరి సాంగ్‌

'నీలాంబరి' పాట 'ఆచార్య' చిత్రంలోనిది

రామ్‌చరణ్‌, పూజా హెగ్డేలపై ఈ పాటను చిత్రీకరించారు

మణిశర్మ సంగీత అందించగా, అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌ అందించారు

అనురాగ్‌ కులకర్ణి, రయ్య బెహ్రా ఆలపించారు

ఈనెల 5న నీలాంబరి సాంగ్‌ విడుదల అయ్యింది

రిలీజ్‌ అయిన కొద్ది రోజులకే 9మిలియన్‌ వ్యూస్‌తో దూసుకెళ్తుంది

ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కానుంది