భరత్‌ అనే నేను సినిమా వచ్చి నేటికి (ఏప్రిల్‌ 20) నాలుగేళ్లు

మహేశ్‌బాబు- కొరటాల శివ కలయికలో వచ్చిన చిత్రం భరత్‌ అనే నేను

2018 ఏప్రిల్‌ 20న రిలీజ్‌

సూపర్‌ హిట్‌గా నిలిచిన పొలిటికల్‌ యాక్షన్‌ ఫిలిం

ఇందులో మహేశ్‌తో జోడీ కట్టిన కియారా అద్వానీ

విలన్‌గా నటించిన ప్రకాశ్‌ రాజ్‌

దేవి శ్రీప్రసాద్‌ సంగీత దర్శకుడు

డీవీవీ దానయ్య నిర్మాత

ఆకట్టుకున్న వచ్చాడయ్యో సామీ, ఓ వసుమతి, టైటిల్‌ సాంగ్స్‌

తల్లి ఇందిర దేవి బర్త్‌డే (ఏప్రిల్‌ 20) రోజే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ బహుమతిగా ఇచ్చిన మహేశ్‌