ఉత్తమ చిత్రం - చైల్డ్‌ ఆఫ్‌ డెఫ్‌ అడల్ట్స్‌(CODA)

ఉత్తమ నటుడు - విల్‌ స్మిత్‌ (కింగ్‌ రిచర్డ్‌)

ఉత్తమ నటి - జెస్సికా చస్టేన్‌ (ద ఐస్‌ ఆఫ్‌ టామీ ఫే)

ఉత్తమ దర్శకురాలు - జేన్‌ కాంపియన్‌ (ద పవర్‌ ఆఫ్‌ ద డాగ్‌)

ఉత్తమ సహాయ నటుడు - ట్రాయ్‌ కోట్సర్‌ (CODA)

ఉత్తమ సహాయ నటి - అరియానా దిబోస్‌ (వెస్ట్‌ సైడ్‌ స్టోరీ)

ఉత్తమ సినిమాటోగ్రఫీ - గ్రెగ్‌ ఫ్రెజర్‌ (డ్యూన్‌)

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ - నో టైమ్‌ టు డై

అత్యధిక ఆస్కార్‌ అవార్డులు గెలుచుకున్న చిత్రం - డ్యూన్‌ (ఆరు అవార్డులు)