సూపర్‌స్టార్‌ కృష్ణ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు

1942 మే 31న గుంటూరు జిల్లా, తెనాలి మండలములోని బుర్రిపాలెంలో జననం

పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి

1965లో తొలిచిత్రం తేనె మనసులు విడుదల

తెలుగులో తొలి జేమ్స్ బాండ్, కౌబాయ్ హీరో కృష్ణ

హీరోగా 350 పైగా సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ

సింహాసనం సినిమాతో మెగాఫోన్

తెలుగు సినిమాలకు సాంకేతిక హంగులద్దిన కృష్ణ

అల్లూరి సీతారామరాజుతో నటుడిగా ఎనలేని ఖ్యాతి

హీరోగా,నిర్మాతగా,దర్శకుడిగా,ఎడిటర్‌గా టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు

పద్మాలయ స్టూడియో పతాకంపై ఉత్తమ చిత్రాల నిర్మాణం

విజయనిర్మలతో దాదాపు 48 వరకు చిత్రాల్లో స్క్రీన్ షేర్