ఇండస్ట్రీలో మామ-మేనల్లుళ్లు ఎవరో తెలుసా?

వెంకటేశ్‌- నాగ చైతన్య

చిరంజీవి- సాయి ధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌తేజ్‌

నాగార్జున- సుమంత్‌, సుశాంత్‌

అల్లు అరవింద్‌- రామ్‌చరణ్‌

అర్జున్‌- చిరంజీవి సర్జ, ధృవ సర్జ

అమీర్‌ ఖాన్‌- ఇమ్రాన్‌ ఖాన్‌

మహేశ్‌ భట్‌- ఇమ్రాన్‌ హష్మీ

దిల్‌ రాజ్‌- ఆశిష్‌(రౌడీ బాయ్స్‌తో డెబ్యూ)

ఏ. ఆర్‌. రెహమాన్‌- జీవి ప్రకాశ్‌