ఆస్కార్‌ వేదికపై అదరహో అనేలా దీపికా పదుకొణె

ఆస్కార్ వేదికపై సందడి చేసిన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌

95వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవానికి తొలిసారి ప్రెజెంటర్‌గా వెళ్లిన దీపికా

బ్లాక్ కలర్​ గౌను, డైమండ్ నెక్లెస్‌తో మెరిసిపోయిన ముద్దుగుమ్మ

హాలీవుడ్‌ గ్లామరస్‌ భామలను తలదన్నేలా తన అందంతో ఆకట్టుకున్న బ్యూటీ

ప్రస్తుతం దీపికా పదుకొణె లేటెస్ట్‌ పిక్స్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి

గతేడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లిన దీపిక ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో సందడి చేసింది

దీపికా పదుకొణె లేటెస్ట్‌ లుక్‌పై ఆలియా, కంగనా,సమంత వంటి ప్రముఖులు ఫిదా అయ్యారు