1993 మార్చి 22న తొలి ప్రపంచ జల దినోత్సవం

ఈ ఏడాది థీమ్‌ 'వాల్యూయింగ్‌ వాటర్‌'

భూగోళంపై 70 శాతానికి పైగా నీళ్లే

ఇందులో 2.7 శాతం మాత్రమే శుభ్రమైన నీరు

మనిషి శరీరంలోనూ 60 శాతం నీరు

ప్రపంచంలో 150 దేశాల్లో నీటి ఎద్దడి

ప్రతి ముగ్గురిలో ఒకరికి సురక్షిత మంచి నీరు దొరకడం లేదు